{"product_id":"lakuma-telugu-2011","title":"Lakuma (Telugu) - 2011","description":"\u003cp\u003e\u003cspan\u003eబాలశౌరి రెడ్డిగారి హిందీనవల 'లకుమ' కూడా ఈ ఒరవడిలోదే. పి.రాజగోపాలనాయుడు గారు సాహిత్యాభిరుచి కలిగిన అతికొద్ది మంది ఆధునిక రాజకీయ వేత్తలలో పేర్కొనదగినవారు. వారు స్వయంగా నవలా రచన చేశారు. అనువాదాలు చేశారు. బాలశౌరి రెడ్డిగారి 'లకుమ'ను రాజగోపాలనాయుడు గారు హృదయంగమంగా తెలుగు చేశారు. 1977లో తొలిసారి ప్రచురితమైన ఈ నవలను మళ్లీ తెలుగు పాఠకుల ముందుకు తెస్తున్నందుకు ఎమెస్కో ఎంతో సంతోషిస్తున్నది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Balashouri Reddy\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e152 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680930713681,"sku":"bgt1789792504095","price":37.4,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/lakuma-telugu---2011_1.jpg?v=1789792508","url":"https:\/\/satinflowclad.shop\/products\/lakuma-telugu-2011","provider":"My Store","version":"1.0","type":"link"}