{"product_id":"kastapadi-panicheyoddu-telugu-perfect-paperback-2012","title":"Kastapadi Panicheyoddu (Telugu) Perfect Paperback - 2012","description":"\u003cp\u003e\u003cspan\u003eఇవి రోజూ మనం వినే మాటలు. మనం అనుకునే మాటలు. విన్నవాళ్ళందరికీ అర్థవంతంగా అనిపిస్తాయి. ఎదుటివాడు తన మనసులోని మాట చెప్పినట్లనిపిస్తుంది. ఎందుకలా? కొందరిని చూస్తూంటాం. మధ్యాహ్నానికల్లా తోటకూర కాడల్లా వడలిపోయి సాయంత్రం 5 ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఆ తరువాతయినా ఆనందంగా వుంటారా అంటే అదీ ఉండదు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తే పొద్దున్నుంచీ తెగ కష్టపడి వస్తే ఏమిటీగోల అని విసుక్కుంటారు. దీనికంతటికీ కారణం ఏమిటి?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eDr. B.V Pattabhi Ram\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eReading level:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003e12 - 16 years\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePerfect Paperback:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003e160 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eEmesco Books (Latest Edition: 2015)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680820187217,"sku":"smk1789792009430","price":42.7,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/kastapadi-panicheyoddu-telugu-perfect-paperback---2012_1.jpg?v=1789792014","url":"https:\/\/satinflowclad.shop\/products\/kastapadi-panicheyoddu-telugu-perfect-paperback-2012","provider":"My Store","version":"1.0","type":"link"}