{"product_id":"kashmirnu-kapadukundam-telugu","title":"Kashmirnu Kapadukundam (Telugu)","description":"\u003cp\u003e\u003cspan class=\"Apple-tab-span\" style=\"font-size: 12px; white-space: pre;\"\u003e \u003c\/span\u003e\u003cspan style=\"font-size: 12px;\"\u003eకాశ్మీర్‌ సమస్యకు మూలాలు, కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ ప్రజల పట్ల గత ఏడు దశాబ్దాలుగా వ్యవహరించిన తీరు, ఈనాడు ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు అనుసరించవలసిన మార్గాలూ, కాశ్మీర్‌ ప్రజల వాంఛలూ మనం తెలుసుకుని చర్చించుకునేందుకే ఈ 'కాశ్మీర్‌ను కాపాడుకుందాం!' పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Apple-tab-span\" style=\"font-size: 12px; white-space: pre;\"\u003e \u003c\/span\u003e\u003cspan style=\"font-size: 12px;\"\u003e''కరెంటు లేదు. ఇంటర్‌నెట్‌ లేదు. వార్తాపత్రిక లేదు. బడులు లేవు. సిఆర్‌పిఎఫ్‌కి దాని అధికారాన్ని ధిక్కిరించే వారికి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్‌ సూర్యుడు మళ్ళీ ఉదయించాడు! మరో రోజు మొదలయింది!'' - ఒక పౌరుని ఆవేదన\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Apple-tab-span\" style=\"font-size: 12px; white-space: pre;\"\u003e \u003c\/span\u003e\u003cspan style=\"font-size: 12px;\"\u003e''మా తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పోనివ్వడం లేదు. నేను అందుకని బయటకు వెళ్ళి పదిరోజులయింది. భారత పోలీసులు మమ్మల్ని విరగదంతున్నారు. ఎల్లప్పుడూ నినాదాలతో మా చెవులు మారుమోగుతున్నాయి. మాకు భయం వేస్తోంది.'' - సఫన్‌ నిస్సార్‌ (13 సం||)\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eA.G. Nurani\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 70 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Prajashakthi Book House","offers":[{"title":"Default Title","offer_id":62681208619089,"sku":"zox1789793905190","price":36.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/kashmirnu-kapadukundam-telugu_1.jpg?v=1789793909","url":"https:\/\/satinflowclad.shop\/products\/kashmirnu-kapadukundam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}