{"product_id":"kaavali-manaku-oka-sarvatrika-viplavam-telugu","title":"Kaavali Manaku Oka Sarvatrika Viplavam (Telugu)","description":"\u003cp\u003e\u003cspan style=\"line-height: 1.6em;\"\u003eసాంస్కృతిక విప్లవ సాధన ఓ సవాల్‌. అది నేటి మన సమాజ అవసరం. ఈ బృహత్తర కర్తవ్యనిర్వహణ ప్రాధాన్యతకు అద్దం పట్టిన రచన 'కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం'. ప్రముఖ మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, కవి, సి.వి. కలం నుండి 1987లో ఈ దీర్ఘకవిత జాలువారింది. గద్యమే కాదు. వచన కవితా రచనలోనూ ఆయనదిట్ట. ప్యారిస్‌కమ్యూన్‌, సత్యకామ జాబాలి, నరబలి వంటి మహత్తర గ్రంథాల రచనల ద్వారా ఈ ప్రక్రియలో సి.వి. తమ ప్రతిభను చాటుకున్నారు. - వై. సిద్ధయ్య, సుందరయ్య విజ్ఞాన కేంద్రం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eC.V.\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Prajashakthi Book House","offers":[{"title":"Default Title","offer_id":62681232801873,"sku":"wwk1789794018138","price":13.6,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/kaavali-manaku-oka-sarvatrika-viplavam-telugu_1.jpg?v=1789794021","url":"https:\/\/satinflowclad.shop\/products\/kaavali-manaku-oka-sarvatrika-viplavam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}