{"product_id":"jeevani-telugu","title":"Jeevani (Telugu)","description":"\u003ch4 style=\"text-align: justify;\"\u003eమనిషి ఏడుస్తూనే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అటు తర్వాత జీవితానుభవాల్లో ఏడ్పులూ - నవ్వులూ ఎనో... ఎప్పుడు వెన్నెలే ఉండాలనుకోవడం ఎంత అసమంజసమో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండాలనుకోవడమూ అంతే అసమంజసం.\u003c\/h4\u003e\n\u003ch4 style=\"text-align: justify;\"\u003e మనిషి కష్టాల్లో రాటుదేలినప్పుడు మనసు అనుభవాల్తో పరిణతి చెందుతుంది. అప్పటికి జీవనప్రయాణం చాల ఏళ్ళు గడుస్తుంది.\u003c\/h4\u003e\n\u003ch4 style=\"text-align: justify;\"\u003e కొన్ని సమస్యలు జీవన్మరణ సమంగా ఉంటాయి. మారం ఎప్పుడూ భయహేతువే.\u003c\/h4\u003e\n\u003ch4 style=\"text-align: justify;\"\u003eకొందరు సమస్యలకంటే మరాణమే మేలనుకుని ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తారు. కానీ, అది మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా వారిమీద ఆధారపడినవారికి తీవ్ర మనస్తాపాన్ని, ప్రాపంచిక ఇబ్బందుల్ని కల్గిస్తుంది.\u003c\/h4\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eKaturi Ravindratrivikram\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Sahithi Publications\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e128 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Sahithi Publications","offers":[{"title":"Default Title","offer_id":62681522208849,"sku":"exl1789795344576","price":50.25,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/jeevani-telugu_1.jpg?v=1789795348","url":"https:\/\/satinflowclad.shop\/products\/jeevani-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}