{"product_id":"jaajimalli-telugu-2015","title":"Jaajimalli (Telugu) - 2015","description":"\u003cp\u003e\u003cspan\u003eపువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో! పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోరున తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. 'అమ్మా! రుయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!' అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e'మల్లెలు మల్లెలు కాడల మల్లెలు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eజల్లులు జల్లులు తెల్లని మల్లెలు'\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని 'ఓ లమ్మా! జడయెయ్యవంటే?' అని తల్లిని ప్రశ్నించింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Adavi Bapiraju\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e104 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680951586897,"sku":"vbj1789792609126","price":39.6,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/jaajimalli-telugu---2015_1.jpg?v=1789792613","url":"https:\/\/satinflowclad.shop\/products\/jaajimalli-telugu-2015","provider":"My Store","version":"1.0","type":"link"}