{"product_id":"islam-charitraka-patra-telugu-2007","title":"Islam Charitraka Patra (Telugu) - 2007","description":"\u003cp\u003eప్రపంచంలోనే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న రెండో అతి పెద్ద దేశం మన భారతదేశం. అయినా ఇస్లాంకు ఉన్న విప్లవాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తించటంలోనూ, ఆ విప్లవానికి ఉన్న సాంస్కృతిక పర్యవసానాలను అర్థం చేస్కోవటంలోనూ ఎంతో అవగాహనా రాహిత్యం నెలకొనటం విషాదం. ఈ నేపధ్యంలో ప్రపంచ మానవ చరిత్రలో ఇస్లాం పోషించిన చారిత్రాత్మక పాత్రను లోతుగా చర్చిస్తూ విఖ్యాత మానవోద్యమ కార్యకర్త ఎం.ఎన్‌.రాయ్‌ రాసిన ఈ వ్యాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎం.ఎన్‌.రాయ్‌ (1887-1954) ఎన్నో ప్రపంచ విప్లవోద్యమాల్లో పాలుపంచుకున్న అంతర్జాతీయ ప్రముఖులు. కమ్యూనిస్టుగా ఆరంభమై మానవతా వాదం దిశగా మళ్ళిన రాయ్‌ ఎన్నో వివేచనాత్మక రచనలు చేశారు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eM.N. Roy\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 108 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Hyderabad Book Trust","offers":[{"title":"Default Title","offer_id":62681196167249,"sku":"sni1789793848961","price":19.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/islam-charitraka-patra-telugu---2007_1.jpg?v=1789793853","url":"https:\/\/satinflowclad.shop\/products\/islam-charitraka-patra-telugu-2007","provider":"My Store","version":"1.0","type":"link"}