{"product_id":"hindu-matha-saramsham-telugu","title":"Hindu Matha Saramsham (Telugu)","description":"\u003cdiv class=\"electro-description clearfix\"\u003e\n\u003cdiv class=\"hd\"\u003eహిందూమత సారాంశం ( సనాతన మత సమగ్ర స్థూల పరిశీలన )\u003c\/div\u003e\n\u003cdiv class=\"tel\"\u003eప్రాచీన ఋషివరేణ్యుల శాశ్వత సత్యానుభూతులనే చెక్కుచెదరని పునాదుల మీద హిందుమతం స్థాపితమై ఉన్నది. సమగ్రంగా హిందూమత చరిత్ర గురించి, వేదవాఙ్మయం గురించి, వర్ణవ్యవస్థ గురించి, కర్మ సిద్ధాంతం గురించి, యోగ చతుష్టయం, భగవదారాధన, సంసారబంధవిముక్తి వంటి అనేక విశేషాలతో ఈ పుస్తకం రూపొందించబడినది. మహోన్నతమైన హిందూమతం గురించి తెలుసుకోవడంలో ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.\u003c\/div\u003e\n\u003cdiv class=\"tel\"\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSwami Bhaskarananda\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Ramakrishna Matham\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e200 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Ramakrishna Matham","offers":[{"title":"Default Title","offer_id":62681498583121,"sku":"svc1789795225963","price":18.9,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/hindu-matha-saramsham-telugu_1.jpg?v=1789795229","url":"https:\/\/satinflowclad.shop\/products\/hindu-matha-saramsham-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}