{"product_id":"gayyali-gangamma-kopisti-kotayya-telugu","title":"Gayyali Gangamma Kopisti Kotayya (Telugu)","description":"\u003cp\u003eబెల్లం తిన్నంత తియ్యగా ఉంటాయి బెల్లంకొండ కథలు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eవీరి కథలు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయి.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eప్రతి కథలోనూ నీతి అంతర్లీనంగా ఉంటుంది.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా, ర్పబోధాత్మకంగా ఉంటాయి.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eఓ తాతయ్య మనుమళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా, బుజ్జగిస్తూ చెబుతున్నట్లుగా ఉంటాయి వీరి కథలు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eపిల్లలను పఠనాసక్తులుగా చేయటంలో వీరి కథలు ఎంతో ఉపయోగపడతాయి. యుక్తి, సమయస్ఫూర్తి, చాకచక్యం చూపే పాత్రలతో ఆయన కథలు వుండి పిల్లలకు మనోవికాసాన్ని కల్గిస్తాయి.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Bellamkonda Neageswara Rao\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalamdra Pablications (Latest Edition: 2018)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 64 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Vishalandra Publishing House","offers":[{"title":"Default Title","offer_id":62680891883601,"sku":"vyl1789792321911","price":42.9,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/gayyali-gangamma-kopisti-kotayya-telugu_1.jpg?v=1789792325","url":"https:\/\/satinflowclad.shop\/products\/gayyali-gangamma-kopisti-kotayya-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}