{"product_id":"gatitarkika-bhoutikavadam-telugu","title":"Gatitarkika Bhoutikavadam (Telugu)","description":"\u003cp\u003eసమాజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రిక భౌతికవాదం ఆ సైన్స్. ప్రఖ్యాత మార్కి ్సస్టు మేధావి మారిస్ కార్న్ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన                 ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్కి ్సస్టు తత్వశాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్పటి నుండి ఎన్నెన్నో ముద్రణలు పొందుతూ ఆదరణ పొందుతున్న గ్రంథం ఇది. సాధారణంగా తత్వశాస్త్ర గ్రంథాలలో ఎదురయ్యే సాంకేతిక పదజాలం లేకుండా, విషయాన్ని సరళంగా సుబోధకంగా వివరించడం             ఈ గ్రంథం విశిష్టత. ఆయా సాంకేతిక పదజాలం వచ్చిన చోట వాటిని నేరుగా కాకుండా వివరణల ద్వారా ఈ గ్రంథం తెలియ చేస్తుంది. ఆరు దశాబ్దాలకు పైగా మార్కి ్సస్టులకు కరదీపికగా ఉన్న ఈ గ్రంథం ప్రాధాన్యత ఇప్పటికి చెక్కుచెదరనిది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eMarin Cornfore\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Prajashakthi Book House","offers":[{"title":"Default Title","offer_id":62681234243665,"sku":"xhc1789794025022","price":20.1,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/gatitarkika-bhoutikavadam-telugu_1.jpg?v=1789794028","url":"https:\/\/satinflowclad.shop\/products\/gatitarkika-bhoutikavadam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}