{"product_id":"gatham-nundi-vimukthi-telugu","title":"Gatham Nundi Vimukthi (Telugu)","description":"\u003cp\u003e\u003cspan\u003eమానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు \/ వాక్యాలు తీసుకున్నాం, వారు ఓ సంవత్సరకాలంలో చేసిన ప్రసంగాలకు యిది వడపోత. వారి జీవితంలో బహుశ యిది ఉపన్యాసాల దృష్ట్యా ప్రాధాన్యమయినది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eజీవితాంతం తనకు స్నేహితంగా వున్న మేరి లూటైన్స్‌ను ఈ పుస్తకం సమీకరించమని శ్రీ కృష్ణమూర్తి కోరారు. ఈ పుస్తకానికి పేరు సైతం వారే సూచించారు. ఈ పుస్తకం కూర్పు, సంవిధానం మటుకు చదువరుల అవగాహనకు దోహదం కావాలనే దృష్టితో ఆమె చేశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eG. Krishna Murthy\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalandra Publishing House\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Vishalandra Publishing House","offers":[{"title":"Default Title","offer_id":62681063981137,"sku":"hhm1789793182679","price":48.3,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/gatham-nundi-vimukthi-telugu_1.jpg?v=1789793186","url":"https:\/\/satinflowclad.shop\/products\/gatham-nundi-vimukthi-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}