{"product_id":"enimidi-kalla-gurram-telugu","title":"Enimidi Kalla Gurram (Telugu)","description":"\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eహాయ్‌ పిల్లలూ... గుర్రానికి ఎనిమిది కాళ్ళేంటి...? రెక్కలెక్కడైనా ఉంటాయా...?! ఈ గుర్రమేదో స్పెషల్‌గా ఉందే అనుకుంటున్నారా...! అవును ఈ గుర్రానికి స్పెషలుంది. మీరు వెళ్తానంటే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eమనం అంకెలు చదువుతాం, రాస్తాం, కదా... వాటికి ప్రాణముంటే ఎలా ఉంటుంది... అవి తరగతి గదుల్లో ఇంచక్కా మీలాగ ఆడుకొని, పాడుకొని, పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది...? ఊహించుకోండి...! భలే ఉంటుంది కదూ...! ఆ ప్రపంచంలో అంకెలు చేసే సందడేంటో చూడాలంటే ఈ ఎనిమిది కాళ్ళ రెక్కల గుర్రాన్ని ఎక్కి ఆ ప్రపంచంలోకి వెళ్లాల్సిందే.. ఆలస్యమెందుకు.. వెళ్దామా మరి....!?\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eC.E. Gayatri Devi\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Prajashakthi Book House","offers":[{"title":"Default Title","offer_id":62681267077201,"sku":"qlt1789794147367","price":21.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/enimidi-kalla-gurram-telugu_1.jpg?v=1789794151","url":"https:\/\/satinflowclad.shop\/products\/enimidi-kalla-gurram-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}