{"product_id":"drawing-nerchukondi-telugu","title":"Drawing Nerchukondi (Telugu)","description":"\u003cp\u003eటీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు.\u003cbr\u003e \u003cbr\u003e కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ గల చిత్రకారుడు. ఈ వ్యవస్థ పరిణామంలో వుద్భవిస్తున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై స్పందించి చిత్రాలు వేస్తాడు. ఈయన చిత్రాలు భావగర్భితంగాను, సందేశాత్మకంగానూ వుంటాయి. సమాజం పట్ల చిత్రకారుడికి బాధ్యత వుండాలంటాడు టీవీ. అందుకే టీవీని ప్రజా చిత్రకారుడనీ, అభ్యుదయ చిత్రకారుడనీ అంటారు.\u003cbr\u003e \u003cbr\u003e టీవీ తన 40 సంవత్సరాల చిత్రకళ అనుభవంతో, తాను చదివిన అనేక చిత్రకళా గ్రంథాల పరిజ్ఞానంతో, 20 యేళ్ల చిత్రకళా బోధన అనుభవంతో ఈ పుస్తకాన్ని రచించాడు. తెలుగు భాషలో ఇలాంటి పుస్తకం ఇంతవరకు లేదు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eT.V\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePallavi Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Pallavi Publications","offers":[{"title":"Default Title","offer_id":62682123042897,"sku":"dni1789797488475","price":54.6,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/drawing-nerchukondi-telugu_1.jpg?v=1789797496","url":"https:\/\/satinflowclad.shop\/products\/drawing-nerchukondi-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}