{"product_id":"dimki-telugu-paperback","title":"Dimki (Telugu) Paperback","description":"\u003cp\u003eDimki (Telugu) Paperback\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-స్ఫూర్తి కందివనం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరచయిత్రి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e\u003cspan\u003e \u003c\/span\u003eSpoorthy Kandivanam\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003cspan data-mce-fragment=\"1\" class=\"a-text-bold\"\u003e\u003cspan\u003e \u003c\/span\u003eSmt. Susheela Narayana Reddy Trust\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e\u003cspan\u003e 85 \u003c\/span\u003e\u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Susheela Narayana Reddy Trust","offers":[{"title":"Default Title","offer_id":62682052329553,"sku":"khr1789797354570","price":62.41,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/dimki-telugu-paperback_1.jpg?v=1789797358","url":"https:\/\/satinflowclad.shop\/products\/dimki-telugu-paperback","provider":"My Store","version":"1.0","type":"link"}