{"product_id":"dalithudu-rajyam-telugu-2008","title":"Dalithudu- Rajyam (Telugu) - 2008","description":"\u003cp\u003e\u003cspan\u003eఒకే చోట నివసిస్తూ,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఒకే భాష మాట్లాడుతూ,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఒకే దేవుణ్ణి పూజిస్తూ,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఒకే జీవన విధానాన్ని పాటిస్తూ వున్న ప్రజలలో...\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొందరిని ముట్టుకోవడానికి కూడా వీలులేని మనుషుల్ని చేసిన దేశం భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలిసి కూర్చుని మాట్లాడుకోకుండా,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలిసి ప్రయాణం చేయటానికి వీలు లేకుండా,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలిసి మంచినీళ్లు త్రాగడానికి గానీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకలిసి భోజనం చేయడానికి గానీ వీలులేకుండా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపెళ్లి చేసుకుని జీవనాన్ని సాగించటానికి వీలులేకుండా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకోట్లాది ప్రజలను ఊరవతలకు తరిమేసి అంటరానివారిగానే కాక\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచూడరానివారుగా కూడా చేసిన దేశం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eభారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan\u003eBojja Tharakam\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 80 Pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Hyderabad Book Trust","offers":[{"title":"Default Title","offer_id":62681057853521,"sku":"uvx1789793137517","price":36.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/dalithudu--rajyam-telugu---2008_1.jpg?v=1789793143","url":"https:\/\/satinflowclad.shop\/products\/dalithudu-rajyam-telugu-2008","provider":"My Store","version":"1.0","type":"link"}