{"product_id":"chinnari-chilipi-chitti-kathalu-telugu","title":"Chinnari Chilipi Chitti Kathalu (Telugu)","description":"\u003cp\u003e”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eచిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్‌. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది.\u003c\/p\u003e\n\u003cp\u003e”ఒరేయ్‌ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్‌ చూద్దాం” అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e”ఓస్‌! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్‌. నాని ”బాబోయ్‌….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eచిట్టి పకపకా నవ్వింది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Mallik\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books \u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 32 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680902172753,"sku":"szj1789792376856","price":20.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/chinnari-chilipi-chitti-kathalu-telugu_1.jpg?v=1789792380","url":"https:\/\/satinflowclad.shop\/products\/chinnari-chilipi-chitti-kathalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}