{"product_id":"bommala-kumara-shathakam-telugu","title":"Bommala Kumara Shathakam (Telugu)","description":"\u003cp\u003e మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం.\u003cbr\u003e భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధిక భాషలో గల పాఠ్యంశాల టీకా, తాత్పర్యాలను వ్యావహారిక భాషలోకి మార్చి, బాలలకు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఉంది. అందులో ఒక ప్రయత్నమే ఇది. ఇందు సుమతీ శతక టీకా, తాత్పర్యాలను ప్రజలు మాట్లాడే భాషలో అందిస్తున్నాం. గమనించగలరు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eVelaga Venkatappaiah\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eNavaratna Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Navaratna Book House","offers":[{"title":"Default Title","offer_id":62681196691537,"sku":"ofy1789793849859","price":24.15,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/bommala-kumara-shathakam-telugu_1.jpg?v=1789793854","url":"https:\/\/satinflowclad.shop\/products\/bommala-kumara-shathakam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}