{"product_id":"bharatha-deshamlo-loukika-vadam-telugu","title":"Bharatha Deshamlo Loukika Vadam (Telugu)","description":"\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eఇవాళ మనదేశంలో అత్యంత చర్చనీయాంశంగా వున\u0026amp;్న విషయాలలో లౌకికవాదమొకటి. మన దేశంలో అనేకులు లౌకికవాదమనేది నానాటికీ కనుమరుగయి పోతున్నదని ఆవేదన చెందుతూ వుంటే - కొంతమంది అదొక పాశ్చాత్య భావన, మనకు సంబంధించింది కాదు అంటున్నారు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eఇట్లాంటి స్థితిలో - లౌకికవాదం అంటే ఏమిటి? దానిని అమలు చెయ్యడం ఎందుకు? ఇది పాశ్చాత్య భావన మాత్రమేనా, మనకు సంబంధించింది కాదా? ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం యిచ్చే గ్రంధమిది.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eతాజ్‌మహల్‌ ముస్లిమ్‌ల కట్టడం కాబట్టి భారతదేశంలో అది దర్శనీయ స్థలం కాదనీ, శ్రీరాముడు పుట్టిన ఊరు కాబట్టి అయోధ్య దర్శనీయ స్థలమనీ వితండవాదం చేసేవారు పెరిగి పోతున్న ఈ రోజులలో నిస్పాక్షిక దృక్పధం గల పాఠకులు తప్పక చదవవలసిన గ్రంథమిది.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eప్రముఖ రచయిత, గాంధేయవాది, అయిన కోడూరి శ్రీరామమూర్తి ఎన్నో గ్రంథాలను పరిశోధించి, ఎన్నో వాస్తవాలను గమనించి రాసిన గ్రంథమిది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eKoduri Sri Ramamurthy\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 120 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Prajashakthi Book House","offers":[{"title":"Default Title","offer_id":62682119340113,"sku":"wlg1789797485183","price":53.25,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/bharatha-deshamlo-loukika-vadam-telugu_1.jpg?v=1789797490","url":"https:\/\/satinflowclad.shop\/products\/bharatha-deshamlo-loukika-vadam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}