{"product_id":"benhar-telugu","title":"Benhar (Telugu)","description":"\u003cp\u003e\u003cspan\u003eకొంతమంది రచయితలు ప్రసిద్ధులు. కొన్ని రచనలు ప్రసిద్ధం. బెన్‌హర్‌ రెండవ కోవకు చెందిన రచన. బెన్‌హర్‌ రచయిత లూ వాలిస్‌. ఆయన అమెరికా పౌరుడు. అనేక పదవుల్లో పనిచేశాడు: బ్రిగేడియర్‌ జనరల్‌గా, లింకన్‌ హంతకుల విచారణ కమీషన్‌లో సభ్యుడిగా, నవమెక్సికోకు గవర్నర్‌గా, ఆట్టోమన్‌ రాజ్యానికి అమెరికా రాయబారిగా పనిచేశాడు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e19వ శతాబ్ధంలో అత్యధికంగా అమ్ముడుపోయిన నవల బెన్‌హర్‌. ఈ నవల ఆధారంగా నాలుగు సినిమాలు నిర్మించారు. 1905లో వాలస్‌ కేన్సర్‌ వ్యాధితో చనిపోయాడు. ఆయన పాలరాతి విగ్రహాన్ని 1910లో ఇండియానాలో ప్రతిష్ఠించారు. ఆయన పని చేసింది సైన్యంలోనే అయినప్పటికీ ఆయన రచనలన్నీ శాంతి ప్రబోధకాలే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan\u003eGeneral Lu Walis\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePeacock Clasis Publishers\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Peacock Classics Publishers","offers":[{"title":"Default Title","offer_id":62681169166417,"sku":"ppb1789793717568","price":30.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/benhar-telugu_1.jpg?v=1789793723","url":"https:\/\/satinflowclad.shop\/products\/benhar-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}