{"product_id":"bandaru-achamamba-sachartra-telugu-2012","title":"Bandaru Achamamba Sachartra (Telugu) - 2012","description":"\u003cp\u003eమారేపల్లి రామచంద్రశాస్త్రి,\u003cbr\u003e కుసుమ ధర్మాన్న,\u003cbr\u003e ముంగిపూడి వెంకటశర్మ వంటి భాషాసాహితీ కృషీవలులు చరిత్రలో కనుమరుగయ్యారు.\u003cbr\u003e \u003cbr\u003e తొలి యక్షగాన కవయిత్రిగా చెప్పబడే\u003cbr\u003e దార్ల సుందరీమణి తదితరులు ఎవరికీ పట్టనివారైపోయారు.\u003cbr\u003e \u003cbr\u003e ఎవరో వస్తారు ... అన్నట్టుగానే భండారు అచ్చమాంబను వెలుగులోకి తీసుకురావడానికి\u003cbr\u003e కొండవీటి సత్యవతి పూనుకున్నారు.\u003cbr\u003e తొలి కధా రచయిత్రి, తొలి సంఘసంస్కర్త అచ్చమాంబను అర్ధంచేసుకోడానికి తోడ్పడుతుందీ పుస్తకం.\u003cbr\u003e \u003cbr\u003e నిజానికిది అచ్చమైన పరిశోధన గ్రంధం.\u003cbr\u003e \u003cbr\u003e గురజాడ కంటే ముందుగానే కథలు రాయడం,\u003cbr\u003e 1902 లోనే స్త్రీ చైతన్యం కోసం వ్యాసాలూ రాయడం,\u003cbr\u003e అప్పుడే స్త్రీల సమాజం స్థాపించడం వంటి గొప్ప విషయాలను పుస్తకం వెలుగులోకి తెచ్చింది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eKondaveeti Satyavathi\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 100 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Hyderabad Book Trust","offers":[{"title":"Default Title","offer_id":62681151406161,"sku":"gxm1789793635423","price":32.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/bandaru-achamamba-sachartra-telugu---2012_1.jpg?v=1789793640","url":"https:\/\/satinflowclad.shop\/products\/bandaru-achamamba-sachartra-telugu-2012","provider":"My Store","version":"1.0","type":"link"}