{"product_id":"balala-kathlau-telugu","title":"Balala Kathlau (Telugu)","description":"\u003cdiv itemprop=\"description\"\u003e\n\u003cp\u003eలియో టాల్‌స్టాయ్ పిల్లల కోసం రాసిన 13 కథలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎ. పహోమొవ్ నలుపు, తెలుపులలో వేసిన పెన్సిల్ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ! 1\/4 డెమీ సైజులో 42 పేజీలతో ఈ పుస్తకం బాలలనే కాకుండా పెద్దలను కూడా అలరిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో కొన్ని కథలు కేవలం ఘటనలు అనిపిస్తాయి (హంసలు, గద్ద). ఈ ఘటనలలోనే ఉండే అమాయకత (ప్లమ్ గింజ), కరుణ (పిల్లికూన; ఏనుగు), సస్పెన్స్ (చిన్నపిల్ల, కుక్కగొడుగులు; సొరచేప; గంతు) మనల్ని ఆకట్టుకొంటాయి. ఈసాపు కథలలో ఉండే ‘అబద్ధాలరాయుడు’ మనకి మళ్లీ ఇక్కడ కనపడతాడు. రాదుగ ప్రచురణాలయం ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పుస్తకం భారతదేశంలో అయిదవ ముద్రణతో ఇప్పటికీ అంతగానే అలరిస్తోంది.\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eLeo Tolstoi\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Manchi Pustakam Publications","offers":[{"title":"Default Title","offer_id":62681307873361,"sku":"ksw1789794340672","price":30.15,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/balala-kathlau-telugu_1.jpg?v=1789794345","url":"https:\/\/satinflowclad.shop\/products\/balala-kathlau-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}