{"product_id":"bakthi-kathalu-telugu","title":"Bakthi Kathalu (Telugu)","description":"\u003cdiv class=\"electro-description clearfix\"\u003e\n\u003cdiv class=\"hd\"\u003eభక్తి కథలు ( ధర్మసూక్ష్మాలను ప్రబోధించే సత్కథామంజరి )\u003c\/div\u003e\n\u003cdiv class=\"tel\"\u003e‘అతిసరళమైన భాషలో పురాణాలనుండి, ఇతర ఉద్గ్రంథాల నుండి చిన్న చిన్న కథలను ఎంపికచేసి పిల్లలకు ఉపయోగపడే విధంగా వారి మాతృభాషలో పుస్తకాలు ప్రచురించాలి” అన్న స్వామి వివేకానంద ఆకాంక్షకు అక్షర రూపం ఈ పుస్తకం. ఈ కథలు, పౌరాణిక గ్రంథాలనుంచి, ఇతిహాసాలనుంచీ, ఉపనిషత్తులనుంచి, మహాత్ముల జీవితాల నుంచి ఎన్నుకోబడ్డాయి. నేటి పిల్లలకు హైందవ సంస్కృతీ, సాంప్రదాయాలపట్ల చక్కని అవగాహన కల్పించడానికి, వారి శీలనిర్మాణ, వ్యక్తిత్వ వికాసాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.\u003c\/div\u003e\n\u003cdiv class=\"tel\"\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSwami Jnanadananda\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Ramakrishna Matham\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e160 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"Ramakrishna Matham","offers":[{"title":"Default Title","offer_id":62681497894993,"sku":"rxk1789795223709","price":16.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/bakthi-kathalu-telugu_1.jpg?v=1789795227","url":"https:\/\/satinflowclad.shop\/products\/bakthi-kathalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}