{"product_id":"athiloka-sundari-telugu","title":"Athiloka Sundari (Telugu)","description":"\u003ch3\u003eకథల ప్రపంచం-2\u003c\/h3\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ \"అతిలోక సుందరి\". ఇది ఎస్టోనియన్ జానపద కథ; రెండవ కథ \"పిల్లి, కుక్క, పులిగా మారిన ఎలుక\". ఇది భారతీయ జానపద కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటి కథ ముగ్గురు అన్నదమ్ముల కథ. అన్నలిద్దరి కంటే ఆఖరికొడుకు కొంచెం తెలివితక్కువ వాడు. తండ్రి తను బ్రతికి ఉండగానే ఆస్తి పంపకాలు చేసేద్దామనుకుని, ముగ్గురికి మూడు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు ఏమిటి? ముగ్గురు కొడుకులలో ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలకు ఎం. మిన్జ్ గీసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. రంగుల మిశ్రమం ఆకట్టుకుంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eరెండవ కథ ఓ ఎలుక కథ. ఎలుక తన శత్రువులకు భయపండా ఉండేందుకు, ఓ ముని సాయంతో ఆయా జంతువులుగా మారిపోతుంది. కానీ అది దాని భయాన్ని పోగొట్టుకోలేకపోతుంది. చివరికి ఆ ముని దాన్ని మళ్లీ ఎలుకగా మార్చేస్తాడు. ఈ కథకు నటాలియా సుస్తోవా గీసిన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దలను సైతం ఆకట్టుకుంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథలు ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న చిన్న పిల్లలను వెలికి తీస్తాయి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇవి చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందుతారు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eEptonion\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Manchi Pustakam Publications","offers":[{"title":"Default Title","offer_id":62681308495953,"sku":"otd1789794351254","price":43.45,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/athiloka-sundari-telugu_1.jpg?v=1789794355","url":"https:\/\/satinflowclad.shop\/products\/athiloka-sundari-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}