{"product_id":"andhrapradesh-telangana-rastrala-bhashalu-telugu-2015","title":"Andhrapradesh, Telangana Rastrala Bhashalu (Telugu) - 2015","description":"\u003cp\u003e\u003cspan\u003eపంచ భాషా సంక్షోభం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eగత రెండు దశాబ్దాలలో శాస్త్రవేత్తలు భాషల జీవన పరిమాణాన్ని ఊహించే గణిత నమూనాలతో ముందుకు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవచ్చారు. ఈ ఊహలు నిరపవాదంగా ప్రపంచ ప్రజానీకం తమ భాషా వారసత్వంలో చాలా భాగాన్ని\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకోల్పోబోతున్నదని చెప్తున్నాయి. చాలా వేగంగా ఆ వైపు ప్రయాణం సాగుతున్నదని కూడా చెప్తున్నాయి. ఈ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరాబోయే సమస్య తీవ్రత విషయంలో ఏకాభిప్రాయం లేనప్పటికీ ఈ ఊహలన్నీ ప్రస్తుత సహజమానవభాషల్లో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనాలుగింట మూడువంతులు లేదా అంతకంటే ఎక్కువ భాషలు శ్మశానంలో నడుం వరకు కూరుకుపోయి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఉన్నాయన్న అభిప్రాయాన్ని మాత్రం ఏకగ్రీవంగా ఉద్ఘోషిస్తున్నాయి. మరోవైపు భాషాపరమైన ప్రపంచీకరణను\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eప్రచారం చేస్తున్న వాళ్లున్నారు. ప్రపంచమంతా ఒకే భాష లేదా అతికొద్ది భాషలు మాత్రమే ఉంటే దేశసరిహద్దుల\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకావల సమాచార వినిమయం తేలిక అవుతుందని వీరి ఆకాంక్ష.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e G.N. Devi\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 480 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680943001681,"sku":"ccl1789792570327","price":4.07,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/andhrapradesh-telangana-rastrala-bhashalu-telugu---2015_1.jpg?v=1789792574","url":"https:\/\/satinflowclad.shop\/products\/andhrapradesh-telangana-rastrala-bhashalu-telugu-2015","provider":"My Store","version":"1.0","type":"link"}