{"product_id":"anarko-telugu","title":"Anarko (Telugu)","description":"\u003cp\u003eఅనార్కో పదేళ్ళ ఆడపిల్ల.\u003c\/p\u003e\n\u003cp\u003eదేవుడు అంతటా ఉన్నాడా?\u003c\/p\u003e\n\u003cp\u003eచేప పిల్లలకి కూడా బడా?\u003c\/p\u003e\n\u003cp\u003eపిల్లలకేనా నీతులు?\u003c\/p\u003e\n\u003cp\u003eపెద్దవాళ్ళందరినీ బుర్రతొలిచే పురుగు కుట్టిందా?\u003c\/p\u003e\n\u003cp\u003eబడిలో పరీక్షలు ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు?\u003c\/p\u003e\n\u003cp\u003eనిజంగా దెయ్యాలు ఉన్నాయా?\u003c\/p\u003e\n\u003cp\u003eవంతెన ప్రారంభించడానికి ప్రధాని ఎందుకు వస్తున్నాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eపదేళ్ళ పిల్ల వేసే ఈ ప్రశ్నల చుట్టు హాయిగా నవ్వుకునే ఏడు కథలు ఇవి. కథల లోతుల్లోకి వెళితే, 'గీతల మధ్య' చదివితే... అది వేరే సంగతి. అవి వేరే కథలు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSurela\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Manchi Pustakam Publications","offers":[{"title":"Default Title","offer_id":62681313509457,"sku":"kvj1789794372408","price":15.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/anarko-telugu_1.jpg?v=1789794375","url":"https:\/\/satinflowclad.shop\/products\/anarko-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}