{"product_id":"amtaranithanam-imkanaa-telugu-2019","title":"Amtaranithanam Imkanaa (Telugu) - 2019","description":"\u003cp style=\"font-weight: 400;\"\u003e‘‘అంటరానితనం నాడు\u003cspan\u003e \u003c\/span\u003e`\u003cspan\u003e \u003c\/span\u003eనేడు\u003cspan\u003e \u003c\/span\u003e‘ \u003cspan\u003e \u003c\/span\u003eరేపు అనే శీర్షికతో తారకంగారు\u003cspan\u003e \u003c\/span\u003e2006లో ఒక రాత ప్రతి సిద్ధం చేశారు. కార్య వ్యగ్రత వ్ల దానిని ప్రచురించలేదు. తర్వాత\u003cspan\u003e \u003c\/span\u003e2008లో దానిని\u003cspan\u003e \u003c\/span\u003e108\u003cspan\u003e \u003c\/span\u003eపుటకు (రాత ప్రతి) కుదించారు. దానినీ ప్రచురించలేదు.\u003c\/p\u003e\n\u003cp style=\"font-weight: 400;\"\u003e  \u003cspan\u003e \u003c\/span\u003eఅంటరానితనం అనేది శతాబ్దాుగా భారత దేశంలో పాతకుపోయిన దురాచారం. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.\u003cspan\u003e \u003c\/span\u003e2008\u003cspan\u003e \u003c\/span\u003eనాటి పరిస్థితి\u003cspan\u003e \u003c\/span\u003e2019\u003cspan\u003e \u003c\/span\u003eనాటికి మెరుగుపడకపోగా ఇంకా విషమ స్థితికి చేరుకుంటూ ఉన్నది. తారకంగారి అప్పటి ఆలోచను ఈనాడూ సమాజానికి అవసరమౌతున్నాయి. వారు\u003cspan\u003e \u003c\/span\u003e2007\u003cspan\u003e \u003c\/span\u003eలో రాసిన\u003cspan\u003e \u003c\/span\u003e‘‘అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి’’\u003cspan\u003e \u003c\/span\u003eఅనే వ్యాసాన్ని కూడా దీనితో పాటే పాఠకు ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఈనాటి సమాజానికి వీటి అవసరం ఉన్నదని గుర్తు చేసే సంఘటను ఇప్పుడూ జరుగుతూ ఉన్నాయి.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan\u003eBojja Tarakam\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 64 Pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Hyderabad Book Trust","offers":[{"title":"Default Title","offer_id":62681057362001,"sku":"cqi1789793135999","price":37.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/amtaranithanam-imkanaa-telugu---2019_1.jpg?v=1789793140","url":"https:\/\/satinflowclad.shop\/products\/amtaranithanam-imkanaa-telugu-2019","provider":"My Store","version":"1.0","type":"link"}