{"product_id":"albert-einstein-telugu","title":"Albert Einstein (Telugu)","description":"\u003cp\u003eఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శా స్త్రవేత్త అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆయన గురించి అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం ఉంది. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్రను సైతం పోషించారు. ఈక్రమంలో ఆయన అనేక రచనలు చేశారు. వీటి ద్వారా ఆయన సామాజిక, రాజకీయ దృక్పథాల పార్శ్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eJim Green\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Prajashakthi Book House","offers":[{"title":"Default Title","offer_id":62681214648401,"sku":"mnq1789793927727","price":24.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/albert-einstein-telugu_1.jpg?v=1789793931","url":"https:\/\/satinflowclad.shop\/products\/albert-einstein-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}