{"product_id":"agk-kathalu-ఏజక-కథల-telugu-paperback-2013","title":"AGK Kathalu - ఏజికే కథలు (Telugu) Paperback - 2013","description":"\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eశ్రీ కృష్ణమూర్తిగారు కథారచయిత అన్నది అతికొద్దిమందికే తెలిసిన విషయం!\u003cbr\u003eవీరు ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ (19-10-1962)లో తన తొలికథ ‘తానొకటి తలిస్తే…’ ను ‘ఛాయ’  అనే\u003cbr\u003eగుప్తనామంతో  ప్రచురించారు. అదే కాలంలో మరోకథ (‘గాలివాన’ను ‘రాధ’ అనే గుప్తనామంతో ‘చిత్రగుప్త’ :\u003cbr\u003e1963\/1964) కూడా ప్రచురించారు గానీ అది అలభ్యం.\u003cbr\u003eమళ్లీ ఇన్నేళ్లకి – తొలి కథ ప్రచురింపబడి 50 ఏళ్లయిన తర్వాత – ‘నవ్య’, ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’, ‘రచన’\u003cbr\u003eపత్రికలలో కథలు ప్రచురించారు.\u003cbr\u003eఆ కథామందారమాలే ఈ సంపుటి!\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"module_multi\"\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eAuthor:\u003c\/strong\u003e\u003cspan\u003e AG Krishnamurthy\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Emescobooks (Latest Edition)\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 192 \u003c\/span\u003epages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003c\/div\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680884772945,"sku":"pzd1789792294613","price":53.72,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/agk-kathalu---_-_-telugu-paperback---2013_1.jpg?v=1789792299","url":"https:\/\/satinflowclad.shop\/products\/agk-kathalu-%e0%b0%8f%e0%b0%9c%e0%b0%95-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-telugu-paperback-2013","provider":"My Store","version":"1.0","type":"link"}