{"product_id":"adhyapanam-abhyasanam-adhyayanam-telugu-2013","title":"Adhyapanam-Abhyasanam-Adhyayanam (Telugu) - 2013","description":"\u003cp\u003e\u003cspan\u003eఅధ్యాపనం – అభ్యసనం – అధ్యయనం అనే ఈ మూడు పక్రియలు నూటికి నూరుపాళ్లు, మానవుడు విద్యావంతుడవడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో ఏ ఒక్క దశను సంపూర్ణంగా అవలంబించని పకంలో, అతడు అసంపూర్ణ విద్యావంతుడుగానో లేక చదువు ఒంటబట్టలేదనే నెపంతోనో మిగిలిపోతాడు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఉపాధ్యాయుడు ప్రేరకుడు, మార్గదర్శకుడు. పిల్లల ఎడ కరుణ, ప్రేమ, దయ కల్గి ఉండాలి. పిల్లలనర్థం చేసుకొనే మనస్తత్త్వం ఉండాలి. నిరంతర అభ్యాసకుడుగా ఉండాలి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Dr. A. Apparao\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 144 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680947327057,"sku":"ylh1789792589644","price":59.25,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/adhyapanam-abhyasanam-adhyayanam-telugu---2013_1.jpg?v=1789792593","url":"https:\/\/satinflowclad.shop\/products\/adhyapanam-abhyasanam-adhyayanam-telugu-2013","provider":"My Store","version":"1.0","type":"link"}