{"product_id":"aarogyaaniki-vantinti-chitkaalu-telugu-2015","title":"Aarogyaaniki Vantinti Chitkaalu (Telugu) - 2015","description":"\u003cp\u003e\u003cspan\u003eమన శరీరం ఆహారం వల్ల జనిస్తుంది. ఈ శరీరానికి వచ్చే వ్యాధులు కూడా అపథ్యకర ఆహారసేవనం వల్ల వస్తాయి. కనుక సుఖం (ఆరోగ్యం), దుఃఖం (అనారోగ్యం) అనేవి హితకర, అహితకర ఆహారసేవనపరిణామాలే అని అర్థం. దీన్ని బట్టి ఆహారప్రాధాన్యం ఎంతటిదో మనకు తెలుస్తోంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eగత నాలుగైదు దశాబ్దా ల క్రితం వరకు కూడా మన బామ్మగారో, అమ్మమ్మగారో, అమ్మగారో, కుటుంబం పెద్దలో మన వంటింట్లోనే లభించే దినుసుల ద్వారా ఏ అనారోగ్యానికి ఏ, ద్రవ్యాన్ని, ఏయే సందర్భాల్లో, ఎలాంటి అనుపానంతో ఏ ప్రమాణంలో, ఎన్నాళ్లు వాడాలో అనుభవపూర్వకంగా ఔషధాన్ని తయారుచేసి చూపిస్తూ, ఉపయోగిస్తూ, అవగాహన కల్పిస్తూ తర్వాతి తరాల వారికి ఆ విజ్ఞానాన్ని అందజేసేవారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Dr. Chittibhotla Madusucha Sharma\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 112 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680962826321,"sku":"ddo1789792650366","price":46.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/aarogyaaniki-vantinti-chitkaalu-telugu---2015_1.jpg?v=1789792655","url":"https:\/\/satinflowclad.shop\/products\/aarogyaaniki-vantinti-chitkaalu-telugu-2015","provider":"My Store","version":"1.0","type":"link"}