{"product_id":"aadarsha-balyam-telugu","title":"Aadarsha Balyam (Telugu)","description":"\u003cp\u003eఎంతటి వారైనా సరే పిల్లలు కాకుండా పెద్దలు కారు. మహానాయకులు, రచయితలు, సంస్కర్తలు, శాస్త్రజ్ఞులు చిన్నతనం ఎలా గడిచింది ? పిల్లలుగా వారేం చేశారు? ఎలాంటి ప్రత్యేకతలు ప్రదర్శించారు? ఈ పుస్తకం చెబుతుంది. గాంధీ, నెహ్రూ , ఐన్ స్టీన్, మార్క్స్, సుందరయ్య, చాప్లిన్ ఎందరెందరో మహనీయుల బాల్యాన్ని మన కళ్లముందు చుపుతుంది. అతికొద్ది కాలంలో అత్యధిక ప్రతులు ముద్రించబడిన ఈ పుస్తకం మంచి జీవిత విలువలు బోధించే కానుక.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eThubali Shivaji\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Navatelangana Publishing House\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e71 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Navatelangana Publishing House","offers":[{"title":"Default Title","offer_id":62682313785425,"sku":"rjg1789797811108","price":30.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/aadarsha-balyam-telugu_1.jpg?v=1789797815","url":"https:\/\/satinflowclad.shop\/products\/aadarsha-balyam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}