{"product_id":"2009-ennikalu-telugu","title":"2009 Ennikalu (Telugu)","description":"\u003ch3\u003eప్రాంతీయ, బడుగు పార్టీలకు తమ ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్ అంటూ లేక విఫలమై సృష్టిస్తున్న రాజకీయ శూన్యంలోకి కాంగ్రెస్ ప్రవేశిస్తుందా?\u003c\/h3\u003e\n\u003cp style=\"text-align: center;\"\u003e* * *\u003c\/p\u003e\n\u003cp\u003eటంకశాల అశోక్ గారి స్వగ్రామం మడికొండ, వరంగల్ జిల్లా. హైదరాబాద్, ఢిల్లీలలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాలలో విద్యాభ్యాసం\u003c\/p\u003e\n\u003cp\u003eవార్తలు రాయడం ఆరంభించింది 1966లో జిల్లా వారపత్రిక జనధర్మకు. అదే పత్రికలో 1967-72 మధ్య పూర్తి స్థాయి పని. 1972 నుంచి 77 వరకు ఆంధ్ర జనత, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి దినపత్రికలలో హైదరాబాదులో ఉద్యోగాలు. 1979-80లో ఆంధ్రప్రభకు ఢిల్లీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్. 1984-94 మధ్య ఉదయం, ఆంధ్రప్రభలకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి. 1994 నుంచి 96 వరకు హైదరాబాదులో అసిస్టెంట్ ఎడిటర్. తర్వాత వార్త ఉద్యోగం. 2002 వరకు అసిస్టెంట్ ఎడిటర్. తర్వాతి నుంచి ఎడిటర్.\u003c\/p\u003e\n\u003cp\u003eపంజాబ్, కాశ్మీర్, కార్గిల్ యుద్ధం, శ్రీలంక, ఉత్తర భారత రాష్ట్రాల ఎన్నికలు, పాకిస్తాన్, ఇరాన్‌లపై ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రిపోర్టింగ్‌లు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eTankashala Ashok\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 85 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Hyderabad Book Trust","offers":[{"title":"Default Title","offer_id":62681154650193,"sku":"zkg1789793650960","price":28.8,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/2009-ennikalu-telugu_1.jpg?v=1789793656","url":"https:\/\/satinflowclad.shop\/products\/2009-ennikalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}